సెమీస్ చేరే జట్లు ఇవేనంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ ఇయాన్ ఛాపెల్ దిగ్గజాలకు షాకిచ్చాడు. ఆయన లిస్టులో ఏయే ఏయే జట్లు ఉన్నాయో ఓసారి చూద్దాం.
అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ తోనే ఇంగ్లండ్ తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంటుందని మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఒక దశలో ఇంగ్లండ్ జట్టుకు ఓటమి తప్పదు అని అంతా అనుకున్నారు. కానీ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్ట