ప్రభుత్వ విద్యాసంస్థల్లో 12 నుంచి 18ఏళ్ల లోపు, 7 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థినులకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేయాలని తెల౦గాణ ప్రభుత్వ౦ గతేడాది నిర్ణయించింది. దీంతో విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని భావించింది. అందులో భాగంగా ఏటా నాలుగు సార్లు హైజిన్ కిట్లను ఉచితంగా అందించాలని సంకల్పి�