కరోనా వైరస్ నివారణకు మాస్కులు గానీ, లాక్ డౌన్ వంటి చర్యలు గానీ అవసరం లేదని, యాంటీ మలేరియా డ్రగ్..హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ ఉంటే చాలని ఓ మహిళా డాక్టర్ చెబుతోంది. స్టెల్లా ఇమ్మాన్యుయేల్ అనే ఈమె...
కరోనా పాజిటివ్ బారిన పడిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో తన ఆరోగ్యం మెరుగు పడినట్టు కనిపిస్తోందన్నారు. యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ని తను తీసుకుంటున్నానని, ఇప్పుడు తన హెల్త్ పరిస్థితి మెరుగ్గా..
కరోనా వ్యాధి చికిత్సలో వాడే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. (కరోనా నివారణకు తానీ మందును రోజూ వాడుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ మధ్య ప్రకటించిన విషయం గమనార్హం).
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదహారు లక్షలకు చేరింది. ఇక మరణాల సంఖ్య దాదాపు లక్షకు చేరింద�
కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో అమెరికా, ఇండియా కలిసి పని చేస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. మెడికల్ పాలసీ..వ్యాక్సీన్ అభివృధ్ది.. ఈ రెండు అంశాల్లో ఉభయ దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయని ఆయన చెప్పారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన పాంపియో.. వ్యక్తిగత పరిరక్షణ కిట్లు, హైడ్రాక్సీక్లోర
మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు భారత్ నుంచి అమెరికా చేరింది. కరోనా వ్యాధి ట్రీట్ మెంట్ కు ఇది మంచి మెడిసిన్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు భావిస్తున్న సంగతి విదితమే..
కరోనా వ్యాధి చికిత్సకు యాంటీ ఎబోలా మెడిసిన్ బాగా పని చేస్తుందని వెల్లడయింది. బ్రిటన్ లో ఈ మందును సుమారు 53 మంది పేషంట్లకు ఇవ్వగా వారిలో దాదాపు 19 మంది కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు.
కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును అమెరికాకు పంపేందుకు ఇండియా సమాయత్తమైంది. కోవిడ్-19 రాకాసితో బెంబేలెత్తుతున్న తమకు అత్యవసరంగా ఈ మెడిసిన్ కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
ఇండియా ఉత్పత్తి చేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు తమకు ఎంతో అవసరమని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మలేరియా చికిత్సలో వాడే ఈ మెడిసిన్.. కరోనా ట్రీట్ మెంట్ కు మరీ ఉపయోగపడకపోవచ్చునని , దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు హెఛ్చరించిన నేపథ్యంలో మాట మార్చారు. తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా అదుపునకు సరై�
మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును 'గేమ్ ఛేంజర్ డ్రగ్ ' గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. కరోనా చికిత్సకు ఇది అద్భుతమైన మందు అని వ్యాఖ్యానించారు. పైగా ఈ మెడిసిన్ ని తమకు పంపాల్సిందిగా ఇండియాను కోరారు.