ఈ మధ్య ఎక్కడ చూసినా బైక్ లేదా కారు నడుపుతున్న మైనర్లు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడుతున్నారు. అధికంగా మైనర్ల చలానాలు కనిపిస్తున్నాయి. ఇంటి పక్కన ఉన్న షాప్ కి వెళ్లాలన్నా ఇప్పుడు బైక్ కావాల్సిందే అన్నంతగా మారిపోయింది పరిస్థితి.
నెల రోజుల్లోపు క్లియర్ చేసుకుంటే వాహనదారులకు 20శాతం వరకు రాయితీ ఇచ్చే యోచనలో నగర ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ప్రతిపాదనల దశలో ఉన్నప్పటికీ ఈ స్కీమ్‌ను ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోకి తీసుకొచ్చేందుకు..
పోలీసులకు రూల్స్ నేర్పించబోయాడు ఓ డ్రంకన్ డాక్టర్. వారికి సహకరించకుండా నడిరోడోడ్డుపై హల్చల్ చేశాడు. ఇప్పుడు ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Hyderabad Traffic Diversion: తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియం మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాపెల్ రోడ్డు మీదుగా..
Prabhas Car Fined: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నియమాలు, నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. గత కొన్ని రోజులకు వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను పోలీసులు తొలగిస్తున్న విషయం తెలిసిందే.
Hyderabad: ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Hyderabad: పెండింగ్‌లో ఉన్న చలాన్ల క్లియరెన్స్‌కు తెలంగాణలో ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్లో భాగంగా చలాన్లలో కేవలం 25 శాతం చెల్లిస్తే 75 శాతం మాఫీ చేశారు. ఇదిలా ఉంటే మార్చి 1న ప్రారంభమైన ఈ ఆఫర్..
టాలెంటెడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) కారుకు పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా చైతూ కారుకు బ్లాక్ ఫిల్మ్ తొలగించారు..
Hyderabad Traffic Police: హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే..
నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిపై ట్రాఫిక్ పోలీసులు జరిమాన విధిస్తున్నారు.