హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న బస్సులో పాము అందరినీ భయపెట్టింది. ప్రయాణికులతో కిక్కిరిసిన లగ్జరీ బస్సులో ఓ పాము కలకలం రేపింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి ఆసిఫాబాద్‌కు వెళుతుండగా బస్సు లోపలికి పాము జొరబడింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పెద్దపల�