Minister KTR Review on Road Construction in GHMC : హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ(GHMC) ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప
వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రోడ్లను వాహనాలు, పాదచారులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో అభివృద్ది చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతున్న ట్రాఫిక్ �
హైదరాబాద్ నగరంలో రోడ్లపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో గల రోడ్లు, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌పై దృష్టి సారించాలని, రానున్న రోజుల్లో రద్దీ తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎక్కడిక్కడకే రద్దీ పెరిగ�