శుక్ర, శని వారాల్లో రాత్రి 1 గంటవరకు పబ్లకు అనుమతి ఉందని.. మిగతా వారాల్లో 12 గంటలకే క్లోజ్ చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ యాజమాన్యాలకు సూచించారు. సమయం దాటితే పబ్ పై కటిన చర్యలుంటాయన్నారు.
ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. వారం రోజులుగా ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నడుపుతోంది. మద్యం మాఫియాను అరికట్టేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని పై పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా మద్యం బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. విశాఖ�