తెలుగు వార్తలు » Hyderabad Metro Train
హైదరాబాద్‌లో సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో ట్రైన్ అందుబాటులోకి వస్తే..ఈ రోజు నాగోల్ - రాయదుర్గం మధ్య మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి..
హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు రేపటి నుంచి తీరనున్నాయి. అన్‌లాక్-4 మార్గదర్శకాలను అనుసరించి నగరంలో మెట్రో రైళ్ల ప్రారంభానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు...
హైదరాబాద్ మోట్రో ట్రైన్ మరోసారి నిలిచిపోయింది. మెట్రో ట్రాక్ ఎలక్ట్రిక్ పోల్స్‌పై స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ మార్గ మధ్యలోనే ఆగిపోయింది. బేగంపేట నుంచి అమీర్‌పేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. దాదాపు అర్ధగంట నుంచి ట్రైన్ నిలిచిపోయిందన్నారు. దీంతో మిగతా రైళ్లకు కూడా అం