తెలంగాణ డాక్టర్ దిశ రేప్, మర్డర్ ఉదంతం సోమవారం పార్లమెంటును కుదిపివేసింది. లోక్ సభ, రాజ్యసభ రెండింటిలోను పాలక, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై వాయిదా తీర్మానాలను సమర్పించాయి. దీనిపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. దిశ హత్యాచార ఘటనపై రాజ్యసభలో స్వయంగా చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొద్దిసేపు ఉద్వేగంగా ప్రసంగిస