నేనే దేవుడ్ని అంటూ సిటీలో కొత్త షెటర్ తెరిచాడు అనంత విష్ణు భగవాన్. ఆ షెటర్ బాగోతం వెనుక సీక్రెట్ ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. పదంటే పది రూపాయలకు సభ్యత్వం ఇచ్చి.. 200 గజాల స్థలం ఇస్తానంటున్నాడు.
డ్రగ్స్ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. యస్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు, సప్లై జరుగుతున్నట్టు గుర్తించారు హైదరాబాద్ పోలీసులు. ఈ దందా నడుపుతున్న ముఠాలను అరెస్టు చేశారు.
వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొద్ది రోజులపాటు కాపురం సజావుగా సాగింది. కానీ అనుమానం పెనుభూతంగా మారి.. చివరికి వారి దాంపత్య జీవితం విషాదాంతం అయ్యింది.
హైదరాబాద్( Hyderabad) నగరంలో నేర ప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతోంది. సంచలనంగా మారిన జూబ్లీహిల్స్(Jubilee Hills) సామూహిక అత్యాచార ఘటన మరవకముందే మరో ఘటన జరగడం సంచలనంగా మారింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టార్...
ఇటీవలి కాలంలో ఆత్మహత్యల సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు సైతం పరీక్షల ఒత్తిడి, ఫలితాల వెల్లడితో మనస్తాపానికి గురై..
ORRపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. అయితే అనూహ్యంగా కారులోని వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సంచలనం కలిగించిన జూబ్లీహిల్స్(Jubilee Hills Case) గ్యాంగ్‌రేప్ కేసులో మైనర్లకు నాలుగో రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. రేపటి నుంచి వారిని విచారించేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ ...