డిల్లీ: భారత్-పాకిస్థాన్ల మధ్య పరిస్థితులు ఇప్పటిలో చల్లబడేలా లేవు. ఇటీవలే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీ లైవ్ ప్రసారాలను పాకిస్థాన్లో ప్రసారం చేయకూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకు భారత్…పాక్కు సరైన కౌంటరిచ్చింది. డిల్లీలోని పాకిస్థాన్ మిషన్లో శుక్రవారం జరగబోయే పాక