అగ్రదేశాలతో పోటీ పడుతున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ ఇచ్చింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న దేశాలకు సంబంధించి 2019కి గాను జీహెచ్ఐ జాబితాను విడుదల చేసింది. దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని ఈ జాబితా తేల్చింది. పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొ�