విజయవాడ: ఏపీలో అధికారం కోసం టీడీపీ, వైసీపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. మూడో ప్రత్యామ్నాయంగా జనసేన రంగంలోకి దిగింది. అయితే ఏపీలో ఈసారి హంగ్ ఖాయమని మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కీలకంగా మారనుందని, పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా అనేది భవిష్యత్ నిర్వహిస్తోందన�
‘‘ఎప్పుడూ ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుంది. అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉంది’’ తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మాటలు ఇవి. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కేవలం ప్రచారాలు మాత్రమే చేస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మార�