కేరళ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో భారత్ లోనే తొలి హ్యూమనాయిడ్ పోలీస్ రోబోను ఏర్పాటు చేశారు. సీఎం పినరయి విజయన్ పోలీస్ రోబోను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం ఫ్రంట్ ఆఫీసులో రోబో విధులను నిర్వర్తించనుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి ఉన్నతాధికారులకు తెలియజ�