చిత్తూరు జిల్లాలో కలకలం చెలరేగింది. జిల్లాలోని కుప్పంలో రోడ్డుపై ఉన్న చెత్తుకుప్పలో మనిషి అవశేషాల బయటపడటంతో ప్రజలు భయ బ్రాంతులకు గురైయ్యారు. రోడ్డుపై ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉన్న చెత్త కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. డైలీ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు కూడా పారిశుధ్య పనులు చేసేందుకు మున�