రోజు రోజుకు సోషల్ మీడియా విస్తరిస్తోన్న నేపథ్యంలో చాలా మంది ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇక డబ్స్మాష్, టిక్‌టాక్‌లు వచ్చిన తరువాత ఎంతోమంది టాలెంట్ బయట పడుతోంది. తాజాగా వీడియోతో ఓ గొర్రెల కాపరి ఇంటర్నెట్లో స్టార్‌గా మారిపోయాడు. 1994లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘హమ్ ఆప్కే హై
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జత్య కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన ముంబైలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ రాజశ్రీ వెల్లడించింది. తన తండ్రి తారాచంద్ బర్జత్య స్థాపించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘మై నే ప్యార్