కన్నడ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హుచ్చ వెంకట్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రెండు రోజుల క్రితం కొడగులో స్థానికులపై తన అసహనాన్ని వ్యక్తం చేసి కారు అద్దాలను వెంకట్ ధ్వంసం చేశాడు. దీనితో అక్కడ ఉన్న స్థానిక యువత అతడిని చితక్కొట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మాండ్య నగరానికి వచ్చి ఒక హోటల్లో దిగిన హుచ్చ వెంకట్ ఆదివా�