జగిత్యాల జిల్లా అమానుషం చోటు చేసుకుంది. కరోనా సోకిందని బాలుడిని ఇంట్లోకి రానిచ్చేందుకు ఇంటి యాజమాని నిరాకరించాడు. దీంతో బస్టాండే అతని క్వారంటైన్ అయ్యింది.
తనకు, తన కుటుంబసభ్యులకి ప్రాణహాని ఉందని జబర్డస్త్ వినోద్ చెబుతున్నాడు. రెండ్రోజుల నుంచి ఇంటికి నీటి సరఫరా ఆపేశారని, ఇరుగు పొరుగు ఇళ్లనుంచి నీటిని అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. తనపై దాడి చేసిన వాళ్లు కళ్ల ఎదుటే తిరుగుతున్నా.. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని వినోద్ ఆరోపిస్తున్నాడు. ఇల్లు అమ్ముత�