శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. సామాన్యులకు ఊరట ఇచ్చే తీపి కబుర్లను చెప్పింది. ఇప్పటికే దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన మోదీ సర్కార్.. తాజాగా అనేక వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. ఇందులో ముఖ్యంగా హోటల్ గద