రూ .20,000 పైన ఉన్న హోటల్ బిల్లులు, రూ .50 వేలకు పైగా జీవిత బీమా చెల్లింపులు, సంవత్సరానికి 1,00,000 రూపాయలకు పైగా పాఠశాల లేదా కళాశాల ఫీజుల చెల్లింపులు త్వరలో ఆదాయపు పన్ను శాఖ స్కానర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా అప్పుడప్పుడు ఫ్యామిలీస్‌తో కానీ, ఫ్రెండ్స్ తో కొన్ని కొన్ని అకేషన్స్ హోటల్స్ కి వెళ్తుూంటాం. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాం. అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ బిల్లు అయినప్పుడు ఆశ్చర్యపోతూ ఉండటం సాధారణమే. ఈ పరిస్థితే హీరోయిన్ రకుల్ కూడా ఎదురైందట. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా �