మహారాష్ట్రలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ హాస్టల్ వార్డన్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి, లైంగికంగా వేధింపులకు ప్రోత్సహిస్తున్నాడని ఆమె తల్లితండ్రల వద్ద వాపోయింది. దీంతో తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ పేటల�