అమ్మకాల పరంగా ఆటో రంగం స్థిరమైన వృద్ధిని చూపుతోంది. దేశీయ మార్కెట్ ఆటోమొబైల్ రంగానికి ప్రస్తుతం అనుకూలంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, కొందరు కార్లు, బైక్ ల తయారీదారులు తమ శ్రేణిని పెంచుతున్నారు. కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.