తెలుగు వార్తలు » home-grown
భారత ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదించిన యుద్ధ విమానాలను తీర్చిదిద్దుతోంది హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్.