పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజులుగా దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. నిత్యం ఉగ్రవాదుల అలజడి.. సైన్యానికి కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలో నిత్యం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం క�