అంతరిక్ష పరిజ్ఞానం, అణ్వాయుధ సామర్థ్యంలో తమ శక్తియుక్తులను ప్రపంచానికి చాటిన భారత్ ఇప్పుడు తేలికపాటి యుద్ధ విమానాల తయారీలో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ తన సత్తా చాటుకుంటున్నది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో గగన విహారం చేయడం ద్వారా మన శాస్త్ర సాంకేతిక నిపుణుల, �