వంటలక్క, డాక్టర్ బాబులు తెలుగు లోగిళ్ళలో దూసుకుపోయారు. ఇక వంటలక్క కూతుళ్లుగా నటించిన హిమ, శౌర్యలు కూడా బాగా పాపులర్ అయ్యారు. తల్లిని గుర్తుకు తెచ్చే పాత్రలో నటిస్తున్న హిమకు...
తన కూతురు హిమ మనస్సును తన తలిదండ్రులు ఆనందరావు, సౌందర్య పాడు చేస్తుంటారని, ఆమెను వంటలక్క (దీప) వైపు మొగ్గేట్టు చేస్తుంటారని కార్తీక్ మండిపడుతుంటాడు. అందుకే ఒక్కసారిగా వారున్న గదిలోకి ఎంటరై.. వారిని ఓ ‘ఆట ఆడుకునేందుకు’ ప్రయత్నిస్తాడు. అయితే ‘సీనియర్ భార్యాభర్తలైన’ ఆ దంపతుల ముందు అతని ఆటలు సాగవు. ముఖ్యంగా ‘మమ్మ�
కార్తీకదీపం సీరియల్ లో తన తండ్రి ఎవరో చెప్పాలని శౌర్య, తన తల్లి ఎవరో చెప్పాలని హిమ తమ తమ పెద్దలను అదేపనిగా ప్రశ్నిస్తుంటే.. వాళ్ళు ఎటూ చెప్పలేక సతమతమవుతున్న తాజా ఎపిసోడ్ ఇది ! శ్రావ్య ఇంటికి ఎందుకు వెళ్లావని తల్లిని నిలదీసిన శౌర్యను దీప తీవ్రంగా మందలిస్తుంది. అవును.. నాకు అందరూ ఉన్నారు.. నాకు తండ్రి, పిన్ని, చెల్లి, అంతా �
ఇద్దరు పసి పిల్లల మనస్తత్వాలు, పెద్దల పంతాలు, పట్టింపుల మధ్య రసవత్తరంగా సాగిపోతోంది ‘కార్తీకదీపం’ సీరియల్. మధ్య మధ్య కన్నీళ్ల ఘట్టాలు, అక్కడక్కడ లైట్ హ్యూమర్ కూడా గురువారం నాటి ఎపిసోడ్ లో చూడవచ్చు.. శ్రావ్యకు పుట్టిన బిడ్డకు స్వెటర్ కొనేందుకు బయల్దేరిన తల్లి దీపతో బయల్దేరిన కూతురు శౌర్య.. తనకు, తాను అన్నయ్యలా భావ�
దీప, కార్తిక్‌లతో ‘కార్తీక దీపం’ సీరియల్ ఓ రేంజ్లో దూసుకెళ్తుంది. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్స్‌లో ఇదే ఫస్ట్ నిలుస్తోంది. 17వ తేదీ రాత్రి కార్తీక దీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్లో హిమ తన కూతురే అని దీప కార్తీక్‌కి చెప్పేస్తానంటుంది. మరి ఆరువాత ఏయిందో మీరే చద�
సీరియల్స్‌నందు ‘కార్తీక దీపం’ వేరయా.. ఇప్పుడు ఇదే అంటున్నారు బుల్లితెర వీక్షకులు. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోన్న వంటలక్క సీరియల్‌ను మిస్ చేసుకోవాలని ఆమె అభిమానులు ఎవ్వరూ అనుకోరు. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అంతేకాదు స్టార్ హీ�
ఇండియా స్టార్ స్పింటర్ హిమదాస్ 15 రోజుల్లో నాలుగో స్వర్ణంతో సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న టబొర్ అథ్లెటిక్ మీట్లో బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమ కేవలం 23 నిమిషాల 25 సెకన్లలో గెలిచింది. వీకే విస్మయ 23 నిమిషాల 43 సెకన్లలో రజతం గెలుచుకుంది. మెన్స్ 400 మీటర్ల రేసును 45 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసిన ఇండియా స్పింటర�