శ్రీలంక పేసర్ మలింగ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా ఖ్యాతికెక్కాడు. మొత్తం 99 వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో కొలిన్ గ్రాండ్‌హోమ్ �