ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాజాగా స్పందించిన హైకోర్టు.. కార్మికులు తక్షణం సమ్మె విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వానికి.. కార్మికులకు మధ్య సామాన్య ప్రజలు నలుగుతున్నారని.. కోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ సమ్మె కారణంగా.. విద్యార్థులకు ఈ నెల 20వ తేదీ వరకూ ప్రభుత్వం సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే