తెలుగు వార్తలు » high court questions government
సచివాలయం కూల్చివేతపై తొందరెందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైదరాబాద్ హైకోర్టు. తాము ఆదేశాలిచ్చే వరకు సచివాలయ భవనాలు కూల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది. నూతన సచివాలయంపై కేబినెట్ పూర్తి ఫైనల్ నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని అడ్వకేట్ జనరల్‌కు నిర్దేశించింది. కొత్త సచివాలయానికి ఎలాంటి డిజైన్లు సిద�