తెలుగు వార్తలు » high court questions chennamaneni
ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలతో అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై హైదరాబాద్ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పౌరసత్వ వివాదంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న చెన్నమనేని రమేశ్ విషయాన్ని సోమవారం హైకోర్టు విచారించింది. చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు ప్రశ్నల పరంపరను సంధించింది. చెన్నమ