తెలుగు వార్తలు » High Court questions AP DGP
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖలో చంద్రబాబుకు సీర్పీసీ 151 నోటీసులు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.