తెలుగు వార్తలు » high court orders to state elections commission
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు హైదరాబాద్ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. జనవరి 7న ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వుండగా.. ఆ రోజు సాయంత్రం దాకా నోటిఫికేషన్ విడుదల చేయొద్దని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది హైకోర్టు. దాంతో ఎన్నికల ప్రాసెస్‌కు తాత్కాలికంగా విఘాతం కలిగినట్లయ్యింది. తదుపరి విచారణను జనవరి ఏడు�