తెలుగు వార్తలు » High Court Orders To Remove YSRCP Colours
ప్రభుత్వ కార్యాలయాలకు అధికార వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు 10 రోజుల్లో తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, గవర్నమెంట్ ఆఫీసులకు సీఎస్ నిర్ణయం ప్రకారం మళ్లీ రంగులు వేయాలని ఉ�