తెలుగు వార్తలు » high court orders to kcr government
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని తక్షణం ఆదుకోవాలని, ముఖ్యంగా పేదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.