తెలుగు వార్తలు » high court ordered kcr government
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు షాకిచ్చింది హైదరాబాద్ హైకోర్టు. పెండింగ్‌లో వున్న రైతుబంధు నిధులను తక్షణం విడుదల చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు బంధు రెండవ విడత, మూడవ విడత నిధులు విడుదల కాలేదని గతంలో హైకోర్టులో రిటైర్డ్ డీఎస్పీ రాఘవ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరి