తెలుగు వార్తలు » High Court on Nampally Exhibition
హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్‌లో ప్రతి ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్(అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన)కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బుధవారం నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రజల భద్రతపై అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించిన హైకోర్టు.. దీనికి సంబంధించి జనవరి 6లోగా పూర్తి వి