తెలుగు వార్తలు » High Court notice to TDP MP Galla Jayadev
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ.. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో భాగంగా.. న్యాయస్థానం అతనికి నోటీజులు జారీ చేసింది. జయదేవ్‌తో పాటు ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్ రావులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన మూడు ఎన్నికల ప�