తెలుగు వార్తలు » High Court Judgement on Chandrababu Naidu security
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు భద్రత కింద 97మంది సెక్యూరిటీని కొనసాగించాలని.. అలాగే ఆయన కాన్వాయ్‌లో జామర్ వాహనం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ కింద ఫైవ్ ప్లస్ టు సెక్యూరిటీని ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. కాగా ట్రాఫిక్ క్లి�