తెలుగు వార్తలు » High court issued interim orders
తెలుగుదేశం పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ పూర్తి చేసి, తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం సిట్ ఏర్పాటుతోపాటు దర్యాప్తుపై స్టే విధించింది.