తెలుగు వార్తలు » High Court issued
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే పెద్దిరెడ్డి హౌస్ అరెస్టు ఆదేశాలు చెల్లవన్న హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశిచింది..