తెలుగు వార్తలు » High Court Hears Dr Sudhakar Mother Habeas Corpus Petition.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు..కీలక ఆదేశాలు జారీ చేసింది.