తెలుగు వార్తలు » High Court Hearing on TDP MLA Atchannaidu petition
ఈఎస్‌ఐ మెడిసిన్ కొనుగోలుకు సంబంధించి అవకతవకల కేసులో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది.