తెలుగు వార్తలు » high court head quarters at kurnool
ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసే ఛాన్స్ వుందన్న ముఖ్యమంత్రి జగన్ అందుకు అనుగుణంగా భారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకున్న సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి లోతైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి హైదరాబాద్ హైకోర్టును విభజించేందుకు సుప్రీంకోర్ట�