తెలుగు వార్తలు » High court guidelines on August 15th celebration in courts
న్యాయ స్థానాల్లో ఆగష్టు 15 వేడుకలపై మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసులు కూడా..