తెలుగు వార్తలు » High Court Green Signals to Conduct Telangana Olympic Association Elections
తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ ఒలింపిక్ భవన్, సంఘం కార్యాలయాలన్నీ ఇక్కడే పెట్టుకుని ఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా తయారీపై కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసిన హైకోర్టు.. రెండు పర్యాయాలు ప్రధాన కార్యాదర్శిగా పనిచేసిన వ్