తెలుగు వార్తలు » High Court Granted Bail To IT Grid Ashok
ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారంటూ నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత అశోక్.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా ఈ పిటిషన్‌ప�