తెలుగు వార్తలు » High Court GPs for AP Government
ఏపీ హైకోర్టు జీపీలుగా(ప్రభుత్వ న్యాయవాదులు) ముగ్గురు కొత్త న్యాయవాదులు నియామకం అయ్యారు. జె.సుమతి ,వడ్డీబోయన సుజాత , కిరణ్ తిరుమలశెట్టిలను ముగ్గురు న్యాయవాదులుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.