తెలుగు వార్తలు » High Court gives shock to CM KCR
తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మాణం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత ప్రతిపాదనలపై హైదరాబాద్‌లో పెద్ద రగడే జరింగింది. ప్రస్తుతమున్న అసెంబ్లీ సరిపోవడం లేదని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే దీనిపై మంత్రి మండలి ఏర్పాటు చేసి.. చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేసేందుకు.. ఎర్