తెలుగు వార్తలు » High Court fires on RTC JAC Petitioner
ప్రభుత్వం తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ.. ఆర్టీసీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీ కార్మికులకు హార్ట్ ఎటాక్స్ రావడానికి, ఇతర అనారోగ్య రుగ్మతలు కూడా కారణమవుతాయని, చనిపోయిన వారందరూ ప్రభుత్వం కారణంగానే మరణించారనడానికి రుజువులు ఏమిట