తెలుగు వార్తలు » High Court fire on AP government
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై జాప్యం చేస్తోందంటూ మండిపడింది. పంచాయతీల కాల పరిమితి ముగిసినా.. ఇంకా ఎన్నికలు నిర్వహించలేదంటూ.. అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి 13 నెలలు పూర్తైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రా